RRB GROUP-D Exam
1.ద్రవస్థితిలో ఉండే ఏకైక అలోహం ?
2. 00 C ఉష్ణొగ్రత వద్ద నీరు ఎన్ని స్థితులలో ఉంటుంది ?
3.అత్యదిక సాంద్రత కలిగిన మూలకం ?
04.అత్యధిక ద్రవీభవన స్థానం గల మూలకం ?
5.టియర్ గ్యాస్ ఫార్ములా ?
6.ఆర్టిఫిషియల్ ఊల్ అని దేనికి పేరు ?
7.కిందివాటిలో అత్యధిక విద్యుత్ వాహకాలు కల మూలకం ?
8. మానవుడు మొదటిసారిగా తయారు చేసిన కర్బన సమ్మేళనం ?
9.నవ్వించే వాయువు ?
10.ఇన్ ఆర్గానిక్ బెంజిన్ ఫార్ములా ?