RRB GROUP-D Exam
1.మానవుని దంతంలో ఉండే రసాయనిక పదార్ధం?
2.ఉత్పతనానికి ఉదాహరణలు ?
3.క్రింది వానిలో ఘన స్థితిలో ఉండే ఆంలం ?
04. తుప్పు రసాయన ఫార్ములా ?
5.అమ్మోనియా క్లోరైడ్ లో ఉండే బంధాలు వరుసగా ?
6.బ్లీచింగ్ పౌడర్ ఫార్ములా ?
7.నూనెల హైడ్రోజనీకరణలో ఉత్ప్రేరకంగా ఉపయోగించే మూలకం ?
8.తలనొప్పి కలిగించే వాయువు
లో ఉండే రసాయనాలు
9.Fire Extinguisher లో ఉండే రసాయనాలు ఏవి
10.అత్యంత విషపూరిత మూలకం ?