Chemistry practice test-1

RRB GROUP-D Exam
1. భోపాలు దుర్ఘటనకు కారణమైన వాయువు ?
2.ఎల్ పీ జీ వాయువు లీకేజీ ని గుర్తించడానికి ఉపయోగపడే రసాయనం ?
3.కింది వాటిలో ఆమ్ల వర్షాలకు కారణమైన వాయువులు ?
04.ఆయిల్ ఆఫ్ విట్రోల్ అని దేనికి పేరు ?
5. ఓలియం ఫార్ములా ?
6.చీమ,తేనెటీగ కుట్టినప్పుడు అవి విడుదల చేసే రసాయన పదార్ధం ?
7.మార్ష్ వాయువు అంటే
8. అధిక ఎసిడిటీ తో బాధ పడుతున్న ఒక వ్యక్తికి సమస్య నివారణకు సూచించే పదార్ధం ?
9.ఎల్ పీజీ లో ఎక్కువ శాతం ఉండే వాయువు ?
10.రసాయనాల రాజు అని దేని పేరు ?