1) ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పంచ సూత్ర పథకాన్ని ఏ రోజున ప్రకటించింది ?
ఎ) 1972 నవంబర్ 28
బి) 1972 నవంబర్ 26
సి) 1972 నవంబర్ 27 #
డి) 1972 నవంబర్ 29
2) ఏ ఉద్యమాన్ని అణచివేయుటకు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ ఆరు సూత్రాల పథకం ప్రవేశపెట్టింది ?
ఎ) సాయుధ పోరాటం
బి) జై ఆంధ్ర ఉద్యమం #
సి) నక్సలైట్ ఉద్యమం
డి) పైవేవి కావు
3) ముల్కీ బదులుగా జోన్లను ప్రవేశపెడుతూ సీమాంధ్ర ఉద్యోగులకు రిజర్వేషన్లను కల్పించేందుకు రాష్ట్రపతికి అధికారం ఇస్తున్న ఆర్టికల్ ఏది ?
ఎ) 371(బి)
బి) 371(సి)
సి) 371(ఎ)
డి) 371(డి) #
4) 1952 ముల్కీ ఉద్యమ సమయంలో ఉథావ్ రావు సంపాదకత్వంలో వచ్చిన పత్రిక ఏది ?
ఎ) పాయం #
బి) ప్రజాతంత్ర
సి) గోలకొండ
డి) మాభూమి
5) ముల్కీ ఉద్యమంలో భాగంగా హైదరాబాద్ లో పి.డి. యాక్ట్ క్రింద అరెస్ట్ అయిన శాసనసభ్యుడు ఎవరు ?
ఎ) పూల్ చంద్ గాంధీ
బి) జి.ఎస్. మేల్కొటె
సి) సయ్యద్ అక్తర్ హుస్సేన్ #
డి) నవాబ్ జంగ్ బహదూర్
6) ముల్కీ ఉద్యమం ఎప్పుడు ప్రారంభమయ్యింది ?
ఎ) 1954
బి) 1952 #
సి) 1956
డి) 1950
7) 1952 ముల్కీ ఉద్యమం ఎవరి ఆధ్వర్యంలో ప్రారంభం అయినది ?
ఎ) మదన్ మోహన్
బి) ప్రొ.జయశంకర్
సి) టి.హయగ్రీవాచారి
డి) జి. రామాచారి #
8) ముల్కీ ఉద్యమం కారణంగా సాలార్ జంగ్ పదవిని కోల్పోయిన ప్రధాని ?
ఎ) సాలార్ జంగ్-II #
బి) సాలార్ జంగ్-III
సి) సాలార్ జంగ్-I
డి) పైవారందరూ
9) ఎపిఎన్ఇబిలోని ఉద్యోగులకు కూడా ముల్కీ నిబంధనలు అమలు చేయాలని ఏ థర్మల్ పవర్ ప్లాంట్ ఉద్యోగులు హైకోర్టులో కేసు వేశారు ?
ఎ) కాకతీయ థర్మల్ ప్లాంట్
బి) కోత్తగూడెం థర్మల్ ప్లాంట్ #
సి) పై రెండూ
డి) పైవేవి కావు
10) 1971 ఫబ్రవరి 14న సుప్రీంకోర్టు ముల్కీ నిబంధనలపై ఇచ్చిన తీర్పులో ఏ ఫర్మానాలో పేర్కోన్న నిబంధలను అమలులోకి వచ్చాయి ?
ఎ) 1868 ఫర్మానా
బి) 1919 ఫర్మానా
సి) 1955 ఫర్మానా
డి) 1949 ఫర్మానా #