పరిచయం:-
• గ్రామ రెవెన్యూ అధికారుల నియామకం తర్వాత ,గ్రామ పంచాయితీ కార్యదర్శుల అధికార బహధ్యతలను జీ.ఓ .నెంబర్ 199 ద్వారా ప్రకటించటం అయినది .
1.పరిపాలనా సంబంధమైన విధులు - 19 విధులు
2. సాంఘిక సంక్షేమ అభివృద్ధి కార్యకలాపాలకు సంబంధించినవి- 13 విధులు
3. సమన్వయ సంబంధమైన విధులు – 2
•మొత్తం పంచాయతీ కార్యదర్శి 34 రకాల విధులను నిర్వహంచవలసి ఉంటుంది.
1.పరిపాలనా సంబంధమైన విధులు :-
1. రికార్డుల నిర్వహణ - పన్నుల వసూలు
2. కార్యదర్శి గ్రామ పంచాయితీ, సర్పంచ్ ఆధీనంలో పని చేయడం.
3. సర్పంచ్ లేదా ప్రత్యేక అధికారి సూచనల మేరకు గ్రామ సభల నిర్వహణ .
4. గ్రామసభ సంబంధిత కమిటీల సమావేశాలకు హాజరు.
5. పంచాయతీ తీర్మానాల అమలు .
6. పరిధిలో గల ఆస్థులు మరియు భూములు పరిరక్షణ
7. పంచాయితీకి చెందిన భూములు భవనాల ఆక్రమణ దుర్వినియోగం గూర్చి పై అధికారులకు నివేదించటం .
8. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించటం.
9. అతిసారం లాంటి వ్యాధులు ప్రబలినపుడు స్థానిక ఆరోగ్య ఉప కేంద్రానికి రిపోర్టు చేయటం .
10.మలేరియా నివారణ చర్యలకు సహకరించటం
11.మహిళా ,శిశు సంక్షేమ పథకాల అమలుకు సహకరించటం .
12.జనన మరణాల నమోదు మరియూ రిజిస్టర్ నిర్వహణ .
13.లబ్దిదారుల గుర్తింపులో రుణాల పంపిణీలో గ్రామ సభకు సహకరించటం
14.ఎన్నికల విధుల నిర్వహణ
15.వివిధ రకాలైన అంటువ్యాధులు ప్రబలినపుడు పై అధికారులకు రిపోర్టు చేయటం .
16.ఎస్సీ ,ఎస్టీ వారిపై అత్యాచారాలు గుర్తించి రిపోర్టు చేయటం
17.మహిళలు ,చిన్నపిల్లల మీద అత్యాచారాల గురించి రిపోర్టు చేయటం
18.అంటరానితనం నిర్మూలన ఎస్సీ,ఎస్టీ వారిపై అత్యాచారాలు గురించి రిపోర్టు చేయటం
19.నల్ల మార్కెట్ లో ఎరువులు విత్తనాలు క్రిమిసం హారక మందులు అమ్మకం జరిగితే రిపోర్ట్ చేయటం
2. అభివృద్ధి కార్యక్రమాల సమాచారం పై అధికారులకు నివేదిక సమర్పించటం
3. దారిద్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాల సమాచారం తయారు చేయటం .
4. గ్రామ అవసరాలను గుర్తించి గ్రామ ప్రణాళికలు తయారు చేయటం .
5.పొదుపు సంఘాలను ప్రోత్సహించి ,స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేయటం వారికి శిక్షణ లో తోడ్పాటును అందించటం
6.మండల స్థాయి సిబ్బంది సమావేశలు ఏర్పాటు చేయటం
7.ఐటిడి ఏ సమావేశలకు హాజరై సూక్ష్మ ప్రణాళిక తయారు చేయటం
8.వ్యవసాయ ప్రణాళిక అమలు చేయటం విస్తరణ కార్యక్రమాలకు సహకరించటం
9.ఇందిరమ్మ,ఇందిర ప్రభ,ఉపాధి హామీ పథకాల అమలుకు సహకరించటం .
10.మొక్కలు నాటటం సం రక్షణ పర్యవేక్షణ
11.పాఠశాలల్లో విధ్యార్ధులను చేర్పించటానికి సహకరించటం .
12. వయోజన విద్యా కార్యక్రమాలు అమలు
13.పంచాయితీ సమాచారం ఇతర అభివృద్ధి కార్యక్రమాల సమాచార బోర్డులను ఏర్పాటు చేయటం .
• స్థానిక ప్రజల గ్రామాభివృద్ధి అవసరాలను గుర్తించి చర్యలను ప్రోత్సహించటం.
• గ్రామస్తులు అడిగిన జనన,మరణ ధృవీకరణ పత్రాలను జారీ చేయవలెను .
• వివాహ నమోదు చట్టం 2002 ప్రకారం పంచాయితీ కార్యదర్శి గ్రామ పంచాయితీలో వివాహ నమోదు అధికారిగా ప్రకటించటం అయినది .
• గ్రామ పంచాయితీ కార్యదర్శి గ్రామ పరిధిలో జరిగిన వివాహాలను తప్పని సరిగా నమోదు చేసుకోవాలి ,రిజిస్టర్ కూడా నిర్వహించాలి .
• పంచాయితీ కార్యదర్శి గ్రామ పంచాయితీ పరిపాలనతో పాటు గ్రామస్థాయి లో సేవలు అందించే అటువంటి ఇతర శాఖల ఉద్యోగులతో సమన్వయం పాటిస్తూ గ్రామ అభివృద్ధి దోహద పడాలి .
• సిబ్బంది ఎలాంటి అవకతవకలకు ,అక్రమాలకు ,నిధులు దుర్వినియోగానికి పాల్పడకుండా చూసేందుకు ప్రతి రోజు వసూలు రిజిస్టర్ ను పరిశీలించవలెను .
• పంచాయితీ కార్యదర్శి తన కార్యాలయంలో ఎలాంటి నష్టం జరిగినా వ్యక్తిగతంగా కార్యదర్శి బాధ్యత వహించవలసి ఉంటుంది .
• ఆర్ధిక వ్యవహారలకు సంబంధించిన నియమాల పట్ల స్పష్టమైన అవగాహన కలిగి ఉండి ప్రభుత్వ నిధులను వినియోగించుకోనే సమయంలో ఖచ్చితత్వంతో వ్యవహరించాలి .
• ముఖ్యంగా ఇంటిపన్ను ,ప్రకటనపై ,కేబుల్ టీ.వి. పన్ను ,వ్యవసాయ భూమిపై ప్రత్యేక ఖాళీ స్థలాలపై ,డ్రైనేజీ,లైటింగ్ ,నీటి వినియోగ చార్జి డిమాండ్ ను ఇంటి పన్ను తో కలిపి నిర్ణయించాలి .
• నీటి కుళాయి ఫీజులు ,లైసెన్సు ఫీజులు ,వృత్తి వ్యాపార లైసెన్సు ,ఫీజులు ,లే అవుట్ ,బిల్డింగ్ నిర్మాణ అనుమతులు ,చెరువులు ,షాపింగ్ కాంప్లెక్స్ మొదలైన వాటి వేలములకు డిమాండ్ నిర్వహించాలి .
• అన్నిటికీ కూడా వేరు వేరు రిజిస్టర్లో నిర్వహించాలి .
• ప్రభుత్వ గ్రాంతులు,పథకాలకు సంబంధించిన గ్రాంట్ల కూడా వేరు వేరు రిజిస్టర్లు నిర్వహించాలి .
• ఎలక్షన్ డిపాజిట్లు ,పనులకు కాంట్రాక్టర్లు చెల్లించేడిపాజిట్లు ,నీటి పంపులకు ప్రజలు చెల్లిం చే విరాళాలు వీటి అన్నింటికీ సంబంధించి విడివిడిగా రిజిస్టర్లు నిర్వహించాలి .
• గ్రామ పంచాయితీ పరిధిలో ఎవరైనా బకాయిలు ఉన్నట్లు ఐతే వారితో ఒప్పించి మొండి బకాయిల విషయంలో చట్టపరమైన చర్యలు తీసుకోవటం చేయాలి .
• ట్రెజరీ నిల్వలతో క్యాష్ బుక్ ,పాస్ బుక్ ను సరిపోల్చాలి .
• వసూలుకు సాధ్యం కాని బకాయిలను ,రికవరీ చేయుటకు సాధ్యంకాని బకాయిలను ,రికవరీ చేయుటకు సాధ్యం కాని బకాయిలను రద్దు చేయుటకు సంబంధిత అధికారికి పంపటం .
• నగదును గ్రామపంచాయితీ లలో ఎక్కువ కాలం ఉంచరాదు .
• వీటిని సాధ్యమైనంత త్వరగా సంబంధిత పద్దు క్రింద ట్రెజరీ లో జమ చేయాల్సి ఉంది .
• ఎట్టి పరిస్థితులలో నూ వసూళ్ళ కింద వచ్చిన నగదును నేరుగా ఖర్చు చేయడానికి అధికారం లేదు .
• అదే విధంగా పంచాయితీ కార్యదర్శి ప్రభుత్వ ఖాతాలోనికి జమ చేయబడిన నగదు వివరాలను తెలిపే వాచ్ రిజిస్టర్ ను నిర్వహిస్తూ ఉండాలి .
2.బిల్లులో కేటాయించబడిన బ్లాకులలో ఎలాంటి తప్పులు చేయకూడదు .
3. నిర్దేశించిన ఫారం లో మాత్రమే బిల్లును తయారు చేయాలి .
4.బిల్లు లేదా వోచర్ యొక్క నకలును సమర్పించరాదు .
5. బిల్లులో తప్పనిసరిగా ఆ శాఖ యొక్క అధికారిక ముద్ర ఉండాలి .
6.బిల్లు తపనిసరిగా ఎర్ర సిరాతో రక్షిత దృవీకరణ చేయాలి .
7.బిల్లులో ఉండే నమూనా సంతకం రికార్డు లో ఉండే నమూనా సంతకం ఒకే విధంగా ఉండాలి .
8.బిల్లు క్లయింట్ సంబంధించి సమర్ధ అధికారక మంజూరు ఉండాలి .
9.బిల్లులకు సిరాతో సంతకం అధీకృత అధికారిక ఉత్తరువులను జత చేయాలి .
10.బిల్లు మంజూరు చేసినప్పుడు బిల్లుపై పెయిడ్ అండ్ క్యాన్సల్ స్టాంపు వేయాలి .
1.వరుస క్రమం నెంబర్ ఉండాలి .
2.వోచర్స్ లో పూర్తి వివరాలు రాయటం తో పాటు బిల్లు మొత్తాన్ని అక్షరాల రూపంలో ఉండాలి .
3.చెక్కు ద్వారా చెల్లింపు జరిగినది లేదా పుస్తక సర్దుబాటు ద్వారా జరిగినది వాటి వివరాలు అంటే చెల్లింపు విధానం వోచర్ లో రాయలి .
4.అవసరమైన చోటా స్టాంప్ అంటించి సంతకం తీసుకోవాలి .
5.వోచర్ చెల్లింపులు జరిగిన వెంటనే అవి రాయాలి .
• గ్రామ పంచాయితీలో జరిగిన పనులకు ,కొనుగోళ్ళకు ,అగంతుక ఖర్చులకు ,ఉద్యోగుల జీతాలు మొదలగు చెల్లింపులు చెక్కుల ద్వారనే చేయాలి .
• చెక్కు జారీ చేసే ముందు బ్యాంకులో తగినంత నగదు నిల్వలు ఉన్నట్లుగా నిర్ధారణ చేసుకోని మాత్రమే చెక్కు జారీ చేయాలి .
• చెక్కుపై ఉన్న అంశాలు స్పష్టంగా పెన్నుతో రాయాలి .
• చెక్కుపై రాసిన అంశాలలో కొట్టివేతలు ఉన్నట్లు ఐతే చెక్కుపై సంతకం చేసే వారు దిద్దు బాట్లను దృవీకరిస్తూ సంతకం చేయాలి .
• చెక్కులు రాసే అంశాలన్నీ చెక్ కౌంటర్లో ఫైల్ పైన రాసి దాని వెనక భాగంపై సంతకం చేయాలి .
• చెక్కు బుక్ మరియూ పాస్ బుక్కులను జాగ్రత్తగా భద్రపరచాలి .
• బిల్లులో రాసిన మొత్తం చెక్కులో రాసిన మొత్తం ఒకటిగా ఉందా లేదా అనే విషయాన్ని దృవీకరించుకోవాలి .
• పై జాగ్రత్తలు అన్నీ సరిచూసుకున్న తర్వాత సర్పంచ్ సంతకం చేయాలి .
• ప్రభుత్వ పథకాలను అమలు చేసే యంత్రాంగ విషయంలో ఇతర అధికారులకు సహకరిస్తూ ,తన భాధ్యతలను నిర్వహిస్తూ ఉండాలి .
• మండల స్థాయిలో ,డివిజన్ స్థాయిలో ,ప్రభుత్వ శాఖల అధికారులతో సత్సంబంధాలు ఏర్పరచుకోవాలి .
• గ్రామ రెవెన్యూ అధికారుల నియామకం తర్వాత ,గ్రామ పంచాయితీ కార్యదర్శుల అధికార బహధ్యతలను జీ.ఓ .నెంబర్ 199 ద్వారా ప్రకటించటం అయినది .
1.పరిపాలనా సంబంధమైన విధులు - 19 విధులు
2. సాంఘిక సంక్షేమ అభివృద్ధి కార్యకలాపాలకు సంబంధించినవి- 13 విధులు
3. సమన్వయ సంబంధమైన విధులు – 2
•మొత్తం పంచాయతీ కార్యదర్శి 34 రకాల విధులను నిర్వహంచవలసి ఉంటుంది.
1.పరిపాలనా సంబంధమైన విధులు :-
1. రికార్డుల నిర్వహణ - పన్నుల వసూలు
2. కార్యదర్శి గ్రామ పంచాయితీ, సర్పంచ్ ఆధీనంలో పని చేయడం.
3. సర్పంచ్ లేదా ప్రత్యేక అధికారి సూచనల మేరకు గ్రామ సభల నిర్వహణ .
4. గ్రామసభ సంబంధిత కమిటీల సమావేశాలకు హాజరు.
5. పంచాయతీ తీర్మానాల అమలు .
6. పరిధిలో గల ఆస్థులు మరియు భూములు పరిరక్షణ
7. పంచాయితీకి చెందిన భూములు భవనాల ఆక్రమణ దుర్వినియోగం గూర్చి పై అధికారులకు నివేదించటం .
8. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించటం.
9. అతిసారం లాంటి వ్యాధులు ప్రబలినపుడు స్థానిక ఆరోగ్య ఉప కేంద్రానికి రిపోర్టు చేయటం .
10.మలేరియా నివారణ చర్యలకు సహకరించటం
11.మహిళా ,శిశు సంక్షేమ పథకాల అమలుకు సహకరించటం .
12.జనన మరణాల నమోదు మరియూ రిజిస్టర్ నిర్వహణ .
13.లబ్దిదారుల గుర్తింపులో రుణాల పంపిణీలో గ్రామ సభకు సహకరించటం
14.ఎన్నికల విధుల నిర్వహణ
15.వివిధ రకాలైన అంటువ్యాధులు ప్రబలినపుడు పై అధికారులకు రిపోర్టు చేయటం .
16.ఎస్సీ ,ఎస్టీ వారిపై అత్యాచారాలు గుర్తించి రిపోర్టు చేయటం
17.మహిళలు ,చిన్నపిల్లల మీద అత్యాచారాల గురించి రిపోర్టు చేయటం
18.అంటరానితనం నిర్మూలన ఎస్సీ,ఎస్టీ వారిపై అత్యాచారాలు గురించి రిపోర్టు చేయటం
19.నల్ల మార్కెట్ లో ఎరువులు విత్తనాలు క్రిమిసం హారక మందులు అమ్మకం జరిగితే రిపోర్ట్ చేయటం
సామాజిక సంక్షేమ అభివృద్ధి నిధులు
1. వృధాప్యం ,వికలాంగుల ,వితంతు పెన్షన్ల పంపిణీలో సహరించటం2. అభివృద్ధి కార్యక్రమాల సమాచారం పై అధికారులకు నివేదిక సమర్పించటం
3. దారిద్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాల సమాచారం తయారు చేయటం .
4. గ్రామ అవసరాలను గుర్తించి గ్రామ ప్రణాళికలు తయారు చేయటం .
5.పొదుపు సంఘాలను ప్రోత్సహించి ,స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేయటం వారికి శిక్షణ లో తోడ్పాటును అందించటం
6.మండల స్థాయి సిబ్బంది సమావేశలు ఏర్పాటు చేయటం
7.ఐటిడి ఏ సమావేశలకు హాజరై సూక్ష్మ ప్రణాళిక తయారు చేయటం
8.వ్యవసాయ ప్రణాళిక అమలు చేయటం విస్తరణ కార్యక్రమాలకు సహకరించటం
9.ఇందిరమ్మ,ఇందిర ప్రభ,ఉపాధి హామీ పథకాల అమలుకు సహకరించటం .
10.మొక్కలు నాటటం సం రక్షణ పర్యవేక్షణ
11.పాఠశాలల్లో విధ్యార్ధులను చేర్పించటానికి సహకరించటం .
12. వయోజన విద్యా కార్యక్రమాలు అమలు
13.పంచాయితీ సమాచారం ఇతర అభివృద్ధి కార్యక్రమాల సమాచార బోర్డులను ఏర్పాటు చేయటం .
సమన్వయ విధులు
• వివిధ ప్రభుత్వ కార్యక్రమాల లబ్దిదారుల జాబితాను తయారు చేయటం.• స్థానిక ప్రజల గ్రామాభివృద్ధి అవసరాలను గుర్తించి చర్యలను ప్రోత్సహించటం.
జనన మరణ వివాహాల నమోదు
• గ్రామ పంచాయితీ కార్యదర్శి జనన మరణాల రిజిస్టర్ నిర్వహించడంతో పాటు ప్రతి నెలా 5 వ తేదీ లోపు గడచిన జనన మరణాల క్రమం తప్పకుండా మండలంలోని తహసిల్దార్ కార్యాలయానికి పంపించాలి .• గ్రామస్తులు అడిగిన జనన,మరణ ధృవీకరణ పత్రాలను జారీ చేయవలెను .
• వివాహ నమోదు చట్టం 2002 ప్రకారం పంచాయితీ కార్యదర్శి గ్రామ పంచాయితీలో వివాహ నమోదు అధికారిగా ప్రకటించటం అయినది .
• గ్రామ పంచాయితీ కార్యదర్శి గ్రామ పరిధిలో జరిగిన వివాహాలను తప్పని సరిగా నమోదు చేసుకోవాలి ,రిజిస్టర్ కూడా నిర్వహించాలి .
• పంచాయితీ కార్యదర్శి గ్రామ పంచాయితీ పరిపాలనతో పాటు గ్రామస్థాయి లో సేవలు అందించే అటువంటి ఇతర శాఖల ఉద్యోగులతో సమన్వయం పాటిస్తూ గ్రామ అభివృద్ధి దోహద పడాలి .
ఆర్ధిక వ్యవహారాలు - పంచాయితీ కార్యదర్శి భాధ్యతలు
• పంచాయితీ కార్యదర్శి తన కార్యాలయంలో జరిగే అన్ని ఆర్ధిక లావాదేవీలను నిర్దేశించిన ఖాతాలో నమోదు చేయాలి .• సిబ్బంది ఎలాంటి అవకతవకలకు ,అక్రమాలకు ,నిధులు దుర్వినియోగానికి పాల్పడకుండా చూసేందుకు ప్రతి రోజు వసూలు రిజిస్టర్ ను పరిశీలించవలెను .
• పంచాయితీ కార్యదర్శి తన కార్యాలయంలో ఎలాంటి నష్టం జరిగినా వ్యక్తిగతంగా కార్యదర్శి బాధ్యత వహించవలసి ఉంటుంది .
• ఆర్ధిక వ్యవహారలకు సంబంధించిన నియమాల పట్ల స్పష్టమైన అవగాహన కలిగి ఉండి ప్రభుత్వ నిధులను వినియోగించుకోనే సమయంలో ఖచ్చితత్వంతో వ్యవహరించాలి .
రాబడులకు సంబంధించిన వ్యవహారాలలో కార్యదర్శి బాధ్యత
• ఆర్ధిక సంవత్సరం ప్రారంభానికి ముందుగానే రాబడులకు సంబంధించిన పనుల ప్రణాళికను రూపొందించాలి .• ముఖ్యంగా ఇంటిపన్ను ,ప్రకటనపై ,కేబుల్ టీ.వి. పన్ను ,వ్యవసాయ భూమిపై ప్రత్యేక ఖాళీ స్థలాలపై ,డ్రైనేజీ,లైటింగ్ ,నీటి వినియోగ చార్జి డిమాండ్ ను ఇంటి పన్ను తో కలిపి నిర్ణయించాలి .
• నీటి కుళాయి ఫీజులు ,లైసెన్సు ఫీజులు ,వృత్తి వ్యాపార లైసెన్సు ,ఫీజులు ,లే అవుట్ ,బిల్డింగ్ నిర్మాణ అనుమతులు ,చెరువులు ,షాపింగ్ కాంప్లెక్స్ మొదలైన వాటి వేలములకు డిమాండ్ నిర్వహించాలి .
• అన్నిటికీ కూడా వేరు వేరు రిజిస్టర్లో నిర్వహించాలి .
• ప్రభుత్వ గ్రాంతులు,పథకాలకు సంబంధించిన గ్రాంట్ల కూడా వేరు వేరు రిజిస్టర్లు నిర్వహించాలి .
• ఎలక్షన్ డిపాజిట్లు ,పనులకు కాంట్రాక్టర్లు చెల్లించేడిపాజిట్లు ,నీటి పంపులకు ప్రజలు చెల్లిం చే విరాళాలు వీటి అన్నింటికీ సంబంధించి విడివిడిగా రిజిస్టర్లు నిర్వహించాలి .
• గ్రామ పంచాయితీ పరిధిలో ఎవరైనా బకాయిలు ఉన్నట్లు ఐతే వారితో ఒప్పించి మొండి బకాయిల విషయంలో చట్టపరమైన చర్యలు తీసుకోవటం చేయాలి .
• ట్రెజరీ నిల్వలతో క్యాష్ బుక్ ,పాస్ బుక్ ను సరిపోల్చాలి .
• వసూలుకు సాధ్యం కాని బకాయిలను ,రికవరీ చేయుటకు సాధ్యంకాని బకాయిలను ,రికవరీ చేయుటకు సాధ్యం కాని బకాయిలను రద్దు చేయుటకు సంబంధిత అధికారికి పంపటం .
• నగదును గ్రామపంచాయితీ లలో ఎక్కువ కాలం ఉంచరాదు .
• వీటిని సాధ్యమైనంత త్వరగా సంబంధిత పద్దు క్రింద ట్రెజరీ లో జమ చేయాల్సి ఉంది .
• ఎట్టి పరిస్థితులలో నూ వసూళ్ళ కింద వచ్చిన నగదును నేరుగా ఖర్చు చేయడానికి అధికారం లేదు .
• అదే విధంగా పంచాయితీ కార్యదర్శి ప్రభుత్వ ఖాతాలోనికి జమ చేయబడిన నగదు వివరాలను తెలిపే వాచ్ రిజిస్టర్ ను నిర్వహిస్తూ ఉండాలి .
బిల్లులు తయారు చేసే ముందు తీసుకోవలసిన జాగ్రత్తలు
1. బిల్లుపై డ్రాయింగ్ అధికారి సంతకం తప్పనిసరిగా ఉండాలి .2.బిల్లులో కేటాయించబడిన బ్లాకులలో ఎలాంటి తప్పులు చేయకూడదు .
3. నిర్దేశించిన ఫారం లో మాత్రమే బిల్లును తయారు చేయాలి .
4.బిల్లు లేదా వోచర్ యొక్క నకలును సమర్పించరాదు .
5. బిల్లులో తప్పనిసరిగా ఆ శాఖ యొక్క అధికారిక ముద్ర ఉండాలి .
6.బిల్లు తపనిసరిగా ఎర్ర సిరాతో రక్షిత దృవీకరణ చేయాలి .
7.బిల్లులో ఉండే నమూనా సంతకం రికార్డు లో ఉండే నమూనా సంతకం ఒకే విధంగా ఉండాలి .
8.బిల్లు క్లయింట్ సంబంధించి సమర్ధ అధికారక మంజూరు ఉండాలి .
9.బిల్లులకు సిరాతో సంతకం అధీకృత అధికారిక ఉత్తరువులను జత చేయాలి .
10.బిల్లు మంజూరు చేసినప్పుడు బిల్లుపై పెయిడ్ అండ్ క్యాన్సల్ స్టాంపు వేయాలి .
వోచర్స్ కి సంబంధించిన వివరాలు
ఖర్చుకు సంబంధించిన వోచర్లు ఈ క్రింది విధంగా ఉండాలి .1.వరుస క్రమం నెంబర్ ఉండాలి .
2.వోచర్స్ లో పూర్తి వివరాలు రాయటం తో పాటు బిల్లు మొత్తాన్ని అక్షరాల రూపంలో ఉండాలి .
3.చెక్కు ద్వారా చెల్లింపు జరిగినది లేదా పుస్తక సర్దుబాటు ద్వారా జరిగినది వాటి వివరాలు అంటే చెల్లింపు విధానం వోచర్ లో రాయలి .
4.అవసరమైన చోటా స్టాంప్ అంటించి సంతకం తీసుకోవాలి .
5.వోచర్ చెల్లింపులు జరిగిన వెంటనే అవి రాయాలి .
చెక్కు జారీకి తీసుకోవలసిన జాగ్రత్తలు
• గ్రామ పంచాయితీ సర్పంచ్ చెక్కులపై సంతకం చేసే ముందు తీసుకోవలసిన జాగ్రత్తలు• గ్రామ పంచాయితీలో జరిగిన పనులకు ,కొనుగోళ్ళకు ,అగంతుక ఖర్చులకు ,ఉద్యోగుల జీతాలు మొదలగు చెల్లింపులు చెక్కుల ద్వారనే చేయాలి .
• చెక్కు జారీ చేసే ముందు బ్యాంకులో తగినంత నగదు నిల్వలు ఉన్నట్లుగా నిర్ధారణ చేసుకోని మాత్రమే చెక్కు జారీ చేయాలి .
• చెక్కుపై ఉన్న అంశాలు స్పష్టంగా పెన్నుతో రాయాలి .
• చెక్కుపై రాసిన అంశాలలో కొట్టివేతలు ఉన్నట్లు ఐతే చెక్కుపై సంతకం చేసే వారు దిద్దు బాట్లను దృవీకరిస్తూ సంతకం చేయాలి .
• చెక్కులు రాసే అంశాలన్నీ చెక్ కౌంటర్లో ఫైల్ పైన రాసి దాని వెనక భాగంపై సంతకం చేయాలి .
• చెక్కు బుక్ మరియూ పాస్ బుక్కులను జాగ్రత్తగా భద్రపరచాలి .
• బిల్లులో రాసిన మొత్తం చెక్కులో రాసిన మొత్తం ఒకటిగా ఉందా లేదా అనే విషయాన్ని దృవీకరించుకోవాలి .
• పై జాగ్రత్తలు అన్నీ సరిచూసుకున్న తర్వాత సర్పంచ్ సంతకం చేయాలి .
ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం
• గ్రామపంచాయితీ పరిపాలనా పరంగా తీసుకున్న నిర్ణయాల అమలులో వివిధ ప్రభుత్వ శాఖలతో కలసి పని చేయాలి .• ప్రభుత్వ పథకాలను అమలు చేసే యంత్రాంగ విషయంలో ఇతర అధికారులకు సహకరిస్తూ ,తన భాధ్యతలను నిర్వహిస్తూ ఉండాలి .