• తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తెలంగాణ పంచాయితీ చట్టం -2018 ను , 2018 మార్చి 29న తెలంగాణ అసెంబ్లీ ఆమోదించింది.
• మున్సిపాలిటీలలో మున్సిపల్ కార్పొరేషన్లు, గ్రామ పంచాయితీల్లో వార్డుల విభజన, జనాభా నిష్పత్తి ఆధారంగా ఏర్పాటు చేశారు.
• రాష్ట్రంలో 8,690 గ్రామపంచాయితీలుంటే, ఇందులో 322 గ్రామపంచాయితీలను సమీపంలోని పట్టణ ప్రాంత స్థానిక సంస్థలైన మునిసిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో విలీనం చేశారు.
• రాష్ట్రంలో కొత్తగా 4,383 గ్రామ పంచాయితీలను ఏర్పాటు చేశారు.
దీంతో ఇప్పుడు ....
• తెలంగాణలో ప్రస్తుతం గ్రామపంచాయితీలు - 12,751
• తెలంగాణలో పూర్వం గ్రామపంచాయితీలు - 8,690
• రాష్ట్రలో నూతనంగా ఏర్పడిన గ్రామపంచాయితీలు- 4,383
• తెలంగాణలో ప్రస్తుతం వార్డుల సంఖ్య - 1,13,380
• సగటు గ్రామ పంచాయితీల జనాభా - 1,589
• 100% ఎస్టీ జనాభా గల గ్రామ పంచాయితీలు - 1,326
• షెడ్యూల్డ్ ఏరియా గ్రామ పంచాయితీలు - 1,311
• తెలంగాణలో మొత్తం ఎస్టీ గ్రామ పంచాయితీలు - 2,637
• తెలంగాణలో మొత్తం పట్టణ ప్రాంత స్థానిక సంస్థలు - 147
• తెలంగాణలో గల మండలాలు - 584
• తెలంగాణలో గల మొత్తం డివిజన్ల సంఖ్య - 69
• తెలంగాణలో గల సబ్ డివిజన్ల సంఖ్య - 163
• తెలంగాణలో గల సర్కిళ్ల సంఖ్య - 717
