భారత దేశంలోని పారిశ్రామిక నగరాలు

ప్రాంతం రాష్ట్రం ప్రసిద్ధి చెందిన పరిశ్రమ
కొండపల్లి ఆంధ్రప్రదేశ్ లక్కబొమ్మలు
తడ ఆంధ్రప్రదేశ్ బూట్లు
మచిలీపట్నం ఆంధ్రప్రదేశ్ కలంకారీ
సిర్పూర్ కాగజ్ నగర్ తెలంగాణ కాగితం
మైసూర్ కర్ణాటక పట్టు
జలహళ్లి కర్ణాటక యంత్ర పరికరాలు
బెంగళూరు కర్ణాటక ఎలక్ట్రానిక్ వస్తువులు, వస్త్రాలు
తిరుచిరాపల్లి తమిళనాడు చుట్టలు
నైవేలీ తమిళనాడు లిగ్నైట్
చిత్తరంజన్ తమిళనాడు రైలు ఇంజిన్లు
పెరంబూర్ తమిళనాడు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
అహ్మదాబాద్ గుజరాత్ వస్త్రాలు
సూరత్ గుజరాత్ వస్త్రాలు
అంకలేశ్వర్ గుజరాత్ చమురు
కొయాలీ గుజరాత్ పెట్రో కెమికల్స్
కక్రపార గుజరాత్ అణువిద్యత్తు
పింజోర్ హర్యానా యంత్రపరికరాలు, హెచ్.ఎం.టీ, గడియారాలు
సింద్రీ బీహార్ ఎరువులు
ఆగ్రా ఉత్తరప్రదేశ్ తోళ్లు
కాన్పూర్ ఉత్తర ప్రదేశ్ తోళ్లు
వారణాసి ఉత్తర ప్రదేశ్ ఎలక్ట్రిక్ రైలు ఇంజిన్లు

Ts panchayat raj act -2018 Imp point part-1

Ts panchayat raj act -2018 Imp point part-2