| ప్రాంతం | రాష్ట్రం | ప్రసిద్ధి చెందిన పరిశ్రమ |
|---|---|---|
| ఫిరోజాబాద్ | ఉత్తరప్రదేశ్ | గాజు |
| మీర్జాపూర్ | ఉత్తర ప్రదేశ్ | కుండలు |
| ఆలీఘర్ | ఉత్తర ప్రదేశ్ | తాళాలు |
| రాంపూర్ | ఉత్తర ప్రదేశ్ | కత్తులు |
| మొరాదాబాద్ | ఉత్తర ప్రదేశ్ | పట్టుఇత్తడి |
| ఖేత్రి | రాజస్థాన్ | రాగి |
| జైపూర్ | రాజస్థాన్ | ఎంబ్రాయిడరీ |
| చింద్వారా | మధ్యప్రదేశ్ | సున్నపురాయి |
| నేఫానగర్ | మధ్యప్రదేశ్ | న్యూస్ ప్రింట్ |
| కట్ని | మధ్యప్రదేశ్ | సిమెంట్ |
| పెరంబూర్ | తమిళనాడు | రైల్వే కోచ్ ఫ్యాక్టరీ |
| అహ్మదాబాద్ | గుజరాత్ | వస్త్రాలు |
| సూరత్ | గుజరాత్ | వస్త్రాలు |
| అంకలేశ్వర్ | గుజరాత్ | చమురు |
| కొయాలీ | గుజరాత్ | పెట్రో కెమికల్స్ |
| కక్రపార | గుజరాత్ | అణువిద్యత్తు |
| పింజోర్ | హర్యానా | యంత్రపరికరాలు, హెచ్.ఎం.టీ, గడియారాలు |
| సింద్రీ | బీహార్ | ఎరువులు |
| ఆగ్రా | ఉత్తరప్రదేశ్ | తోళ్లు |
| కాన్పూర్ | ఉత్తర ప్రదేశ్ | తోళ్లు |
| వారణాసి | ఉత్తర ప్రదేశ్ | ఎలక్ట్రిక్ రైలు ఇంజిన్లు |