Ts history

Q)21 అక్టోబర్, 2009లో తెలంగాణ ఉద్యోగుల గర్జన' ఎక్కడ నిర్వహించారు ?
A)సిద్ధిపేట
Q)2009లో తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడిన రోజు
A)24 డిసెంబర్
Q)తెలంగాణ కథల సంకలనం 'దస్త్రం' రచించినది
A)సంగిశెట్టి శ్రీనివాస్
Q)టి. వి. ఎస్ అనగా
A)తెలంగాణ విమోచన సమితి (కపిలవాయి దిలీప్ స్థాపించారు)
Q)తుడుందెబ్బ అనే సభ ఏర్పాటు చేసింది ?
A)దుబ్బగట్ల నర్సింగరావు
Q)నాగారా భేరి (నగారా) బేరి సభను నిర్వహించింది ?
A)బెల్లయ్యనాయక్
Q)“వందనాలమ్మ” అనే పాట రాసింది ?
A)జయరాజ్
Q)ఊరు మనదిరా” అనే పాట రచయిత ?
A)గూడ అంజయ్య
Q)చూడ చక్కని తల్లి' పాటను రాసినది ?
A)అందెశ్రీ
Q)తెలంగాణ మలితరం కథలు' గ్రంథానికి సంపాదకులు ?
A)ముదిగంటి సుజాత రెడ్డి
Q)రేలా నృత్యం' ఎవరు చేస్తారు?
A)కోయలు
Q)ఏ శాసనం రుద్రదేవుడిని 'వినయ భూషణుడు' అని తెలుపుతుంది ?
A)ద్రాక్షారామ శాసనం
Q)పురుషులను రంజింపచేయడం కోసం స్త్రీలు చేసే పేరిణి నృత్యాన్ని ఏమంటారు ?
A)లాస్యం
Q)నాగా సముద్రం చెరువును త్రవ్వించినది?
A)నాగాంబిక
Q)కేసముద్రం చెరువును ఎవరు త్రవ్వించినది ?
A)మొదటి ప్రోలరాజు
Q)పాకాల చెరువును ఎవరు త్రవ్వించినది?
A)జగడాల ముమ్ముడమ్మ'
Q)కొల్లూరు వజ్రాల గనులు ఎక్కడ కలవు ?
A)గుంటూరు
Q)సాలార్జంగ్-2 అసలు పేరు ?
A)మీర్ లియాఖ్ అలీఖాన్
Q)ఆపరేషన్ పోలో కంటే ఒకరోజు (సెప్టెంబరు-12) ముందు మరణించిన నాయకుడు
A)మహ్మద్ అలీ జిన్నా
Q)కుతుబ్ షాహీల పరిపాలన కాలంలో ఏ ప్రాంతం నీలిమందు ఉత్పత్తికి ప్రసిద్ది
A)నాగులవంచ
Q)శివదేవయ్య రచన ఏది
A)పురుషార్థ సార్థం
Q)ఆర్.ఎస్.యు, అనగా
A)రాడికల్ స్టూడెంట్స్ యూనియన్
Q)మంచన రచన ఏది ?
A)కేయూర బాహుచరిత్ర
Q)శాకల్యమల్ల రచన ఏది ?
A)నిరోష్ట్య రామాయణం
Q)తెలుగులో మొట్టమొదటి యక్షగానం ?
A)సుగ్రీవ విజయం (రచించినది : కందుకూరి రుద్రకవి)
Q)వేయి స్థంబాల గుడి ఎక్కడ కలదు ?
A)హనుమకొండ
Q)రుద్రదేవుని ప్రత్యేకత ?
A)కాకతీయులలో తొలి సార్వభౌమ రాజు
Q)నాయకంర విధానాన్ని అమలు చేసింది ఏ రాజులు ?
A)కాకతీయులు
Q)జాయపసేనని రచన ?
A)నృత్య రత్నావళి
Q)కుతుబ్ షాహీల కాలంలో సతి ఆచారం అమలులో ఉందని పేర్కొన్న విదేశీయ యాత్రికుడు
A)బెర్నియర్
Q)కుతుబ్ షాహీలు ఏ తెగకు చెందినవారు ?
A)నల్లగొర్రె
Q)మహమ్మద్ కులీ కుతుబ్ షా రచనలు ఏ పేరుతో ముద్రించబడినవి ?
A)ఖులియత్
Q)కుతుబ్ షాహీల కాలంలో మంచి ఆదాయాన్ని ఇచ్చిన వ్యాపారం ?
A)వజ్రపు గనులు.
Q)నిజాం-ఉల్-ముల్క్ అసలు పేరు ?
A)మీర్ ఖమ్రుద్దీన్
Q)లంబాడీల మూలపురుషుల జీవిత చరిత్రను ఎవరు గానం చేస్తారు ?
A)భట్లు
Q)యానాది భాగవతాన్ని ఏ విదంగా పిలుస్తారు ?
A)గరుడాచల భాగవతం
Q)హైదరాబాద్ లో అక్కన్న-మాదన్న దేవాలయం ఎక్కడ ఉంది ?
A)శాలిబండ
Q)ఏ సంస్థానాధీశుడు హైదరాబాద్ నందు 1857 తిరుగుబాటు అణచడంలో బ్రిటిష్ వారికి సహయపడినాడు?
A)రాజరాజేశ్వరరావు (వనపర్తి నివాసి)

Ts panchayat raj act -2018 Imp point part-1

Ts panchayat raj act -2018 Imp point part-2

పంచాయతీ కార్యదర్శి విధులు - బాధ్యతలు