న్యూఢిల్లీలోని భారత ప్రభుత్వ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మంత్రిత్వ శాఖకు చెందిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ (డీఐపీపీ).. పేటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్ మార్క్స్ కంట్రోలర్ జనరల్ ఆఫీసులో పేటెంట్స్ అండ్ డిజైన్స్ ఎగ్జామినర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:-ఎగ్జామినర్స్ ఆఫ్ పేటెంట్స్ అండ్ డిజైనర్స్
మొత్తం పోస్టుల సంఖ్య: 220
అర్హత, వయసు, ఎంపిక: సంస్థ నిబంధనల ప్రకారం.
దరఖాస్తు విధానం:- ఆన్‌లైన్.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేది: 06.08.2018
చివరితేది:- 04.09.2018
నోట్:- ఈ ప్రకటనకు సంబంధించిన పూర్తి వివరాలకు ప్రకటనలో పేర్కొన్న వెబ్‌సైట్లను సందర్శించాలి.
Website
