1.శివాజీ చేతిలో ఓడిపోయిన మొఘల అధికారి ?
A) షయిస్త ఖాన్
2) శివాజీ కొల్లగొట్టిన మొఘలుల నౌకా స్థావరం ?
A)సూరత్
3) సూరత్ ను శివాజీ దోచుకున్న సంవత్సరం ?
A) 1664
4) సూరత్ ను శివాజీ రెండవ సారి దోచుకున్న సంవత్సరం ?
A) 1670
5) శివాజీ దోచుకున్న పోర్చుగీసు వారి వర్తక స్థావరం ?
A) డామన్
6)శివాజీని ఓడించిన మొఘల్ సైన్యాధికారి ?
A) ఔరంగజేబు సైన్యాధికారి రాజా జైసింగ్ .
7) రాజ జై సింగ్ తో సివాజీ చేసుకున్న సంధి ?
A) పురంధర్ సంధి
8) పురంధర్ సంధి జరిగిన సంవత్సరం
?
A)1665
9) పురంధర్ సంధి ప్రకారం శివాజీ మొఘలులకు అప్పగించిన కోటలు ?
A) 23
10) శివాజీ,అతని కుమారుడు శంభూజీ మొఘల్ రాజ్యాన్ని దర్శించిన సంవత్సరం ?
A)1666
11) శివాజీకి రాజు అనే బిరుదును ఇచ్చినవాడు ?
A) ఔరంగజేబ్
12) శివాజీ పట్టాభిషిక్తుడైన సంవత్సరం ?
A) జూన్ 16,1674
14) శివాజీ రాజ్యం పేరు
A) స్వరాజ్యం
15)శివాజీ ఆస్థానంలోని మంత్రుల పేర్లు ?
A) అష్ట ప్రధానులు
16) అష్ట ప్రధానులలో ప్రముఖుడు
A) పీష్వా
17) భూమిని కొలవడానికి శివాజీ ఉపయోగించిన సాధనం ?
A) కథీ
18) శివాజీ ఎంత పన్నుని వసూలు చేసేవాడు ?
A) 2/5 వంతు
19) ఆంగ్లేయులకు /మరాఠీలకు మధ్య జరిగిన యుద్ధాలు ?
A)మరాఠా /మహారాష్ట్ర యుద్ధాలు
20) మూడవ పానిపట్తు యుధంలో మహారాష్ట్ర సైన్యానికి నాయకత్వం వహించినది ?
A) సదాశివరావు
