భారత తొలకరులు(First In India)

                         
తొలి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్
తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ
నోబెల్ పొందినది రవీంద్రనాథ్ ఠాగూర్
కాంగ్రెస్ పార్టీ తొలి అధ్యక్షుడు WC బెనర్జీ
తొలి ముస్లిం రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్
బ్రిటీష్ గవర్నర్ జనరల్ లార్డ్ విలియం బెంటింక్
బెంగాల్ బ్రిటీష్ గవర్నర్ జనరల్ వారన్ హెస్టింగ్
భారత బ్రిటీష్ వైశ్రాయ్ లార్డ్ కన్నింగ్
స్వతంత్ర భారత గవర్నర్ జనరల్ రాజగోపాలాచారి
దేశంలో ప్రింటింగ్ ప్రెస్ ప్రవేశపెట్టినది జేమ్స్ హిక్కీ
ICS లో చేరినది సత్యేంద్ర నాథ్ ఠాగూర్
అంతరిక్షంలోకి వెళ్ళినది రాకేష్ శర్మ
పూర్తికాలం పదవిలో లేకుండా రాజీనామా చేసిన ప్రధాని మొరార్జీ దేశాయ్
తొలి కమాండర్ ఇన్ చీఫ్ జనరల్ కరియప్ప
తొలి ఆర్మీ చీఫ్ జనరల్ మహరాజ్ రాజేంద్ర సింగ్జీ
పదవిలో ఉండగా మరణించిన రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్
పార్లమెంటుకు రాని ప్రధాని చరణ్ సింగ్
తొలి ఫీల్డ్ మార్షల్ SHF మనేక్షా
భౌతిక శాస్త్రంలో నోబెల్ పొందినది CV రామన్
తొలి భారతరత్న పొందినది రాధాకృష్ణన్
ఇంగ్లీష్ ఛానల్ దాటిన తొలి భారతీయుడు మిహిర్ సేన్
జ్ఞానపీర్ పురస్కారం శ్రీ శంకర్ కురుప్
లోక్ సభ స్పీకర్ గణేష్ వాసుదేవ మావలాంకర్
తొలి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్
కేంద్ర విద్యామంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్
తొలి హోంమంత్రి సర్దార్ వల్లాభాయ్ పటేల్
నేవీ చీఫ్ వైస్ అడ్మిరల్ RD కటారి
తొలి ఆర్మీ చీఫ్ S ముఖర్జీ
అంతర్జాతీయ కోర్టులో తొలి భారత జడ్జి నరేంద్ర సింగ్
ఆక్సిజన్ లేకుండా ఎవరెస్టు ఎక్కినది శౌర్ప అంగ డోర్జి
పరమవీర చక్ర తొలిసారి పొందినది మేజర్ సోమనాథ్ శర్మ
ఎన్నికల సంఘం కమిషనర్ సుకుమార్ సేన్
మెగసెసే పురస్కారం పొందినది ఆచార్య వినోబా భావే
వైద్యంలో నోబెల్ పొందినది హరగోవింద్ ఖురానా
మంత్రి పదవికి రాజీనామా చేసినది శ్యాం ప్రసాద్ ముఖర్జీ
అర్థశాస్త్రంలో నోబెల్ పొందినది అమర్త్య సేన్
తొలి పైలట్ JRD టాటా