Latest Jobs

భెల్‌, తిరుచిరాప‌ల్లిలో 529 ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలు (చివ‌రితేది: 13.09.18)

తిరుచిరాప‌ల్లి (త‌మిళ‌నాడు)లోని భార‌త్ హెవీ ఎలక్ట్రిక‌ల్స్ లిమిటెడ్ (భెల్‌) కింది ట్రేడుల్లో అప్రెంటిస్ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
* ట్రేడ్ అప్రెంటిస్
మొత్తం ఖాళీల సంఖ్య‌:- 529
ట్రేడుల వారీగా ఖాళీలు:-
ఫిట్ట‌ర్‌-210,
వెల్డ‌ర్‌-115,
ట‌ర్న‌ర్‌-28,
మెషినిస్ట్‌-28,
ఎల‌క్ట్రీషియ‌న్‌-40,
మెకానిక్ మోటార్ వెహిక‌ల్‌-15,
డీజిల్ మెకానిక్‌-15,
డ్రాఫ్ట్స్‌మ్యాన్‌-15,
ప్రోగ్రామ్ & సిస్ట‌మ్ అడ్మినిస్ట్రేష‌న్ అసిస్టెంట్-40,
కార్పెంట‌ర్‌-10, ప్లంబ‌ర్‌-10, ఎంఎల్టీ పాథాల‌జీ-03.
అర్హ‌త‌: ఎనిమిది/ ప‌దోత‌ర‌గ‌తి, ఐటీఐ, ఇంట‌ర్ ఉత్తీర్ణ‌త‌.
త‌మిళంలో ప‌రిజ్ఞానం ఉన్న‌వారికి ప్రాధాన్యం.
వ‌య‌సు: 13.10.2018 నాటికి 18 నుంచి 27 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్.
చివ‌రితేది: 13.09.2018.