భాగం - 5
అధ్యాయం-1: రాష్ట్ర ఎన్నికల సంఘం సెక్షన్-196: రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటు
సెక్షన్-197: రాష్ట్ర ఎన్నికల కమీషనర్ అధికారాలు విధులు
సెక్షన్-198: ఎన్నికల ప్రకటన మరియు రిటర్నింగ్ అధికారులు
సెక్షన్-199: ఓటింగ్ యంత్రాలు
సెక్షన్-200: ఎన్నికల గుర్తులు
సెక్షన్-201: వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్
సెక్షన్-202: ఓటరు గుర్తింపు కార్డు
సెక్షన్-203: రిజర్వేషన్ల రద్దు
సెక్షన్-204: ఎన్నికల నిలుపుదల ఉత్తర్వులు జారీ చేయబడవు
సెక్షన్-205: ఎన్నికల కోసం స్థలం కోరుట
సెక్షన్-206: స్థలానికి పరిహారం
సెక్షన్-207: సమాచారం పొందే అధికారం
సెక్షన్-208: ఎన్నికల నిర్వహణకు అవసరమైన స్థలాన్ని బలవంతంగా స్వాధీనం చేసుకొనుట
సెక్షన్-209: ఆదేశాల అతిక్రమణకు శిక్ష
సెక్షన్-210: ఎన్నికల విధులలోని ఉద్యోగుల నియంత్రణ
అధ్యాయం-2: ఎన్నికల నేరాలు
సెక్షన్-211: అవినీతి చర్యలు
సెక్షన్-212: ఎన్నికల కోసం అక్రమంగా రవాణా వాహనాలను సమకూర్చుకున్నా, అద్దెకు తెచ్చుకున్నా జరిమానా
సెక్షన్-213: ఎన్నికల సమయంలో ద్వేషాలను రెచ్చగొడితే శిక్ష
సెక్షన్-214: ఎన్నికల తేదికి ముందు బహిరంగ సమావేశాలపై నిషేధం
సెక్షన్-215: ఎన్నికల సమావేశాలలో గలాటా చేయుట
సెక్షన్-216: కరపత్రములు, పోస్టర్ల ముద్రణ పై ఆంక్షలు
సెక్షన్-217: ఓటింగ్ వివరములను వెల్లడించరాదు
సెక్షన్-218: ఎన్నికల విధి నిర్వహణలో ఉన్న అధికారులు తటస్థముగా ఉండవలెను
సెక్షన్-219: పోలింగ్ స్టేషన్ల సమీపములో ఎన్నికల ప్రచారము నిషిద్ధము
సెక్షన్-220: పోలింగ్ స్టేషన్ల వద్ద లౌడ్ స్పీకరన్ల వినియోగించరాదు
సెక్షన్-221: పోలింగ్ స్టేషన్ లో అనుచిత ప్రవర్తన
సెక్షన్-222: సక్రమముగా ఓటు వేసేందుకు నిరాకరిస్తే బ్యాలట్ పత్రం రద్దు
సెక్షన్-223: పోలింగ్ స్టేషను పరిధిలో ఆయుధాలతో సంచరించడంపై నిషేధం
సెక్షన్-224: ఎన్నికల విధులను ఉల్లంఘించినందుకు శిక్ష
సెక్షన్-225: పోలింగ్ ఏజెంటుగా వ్యవహరించు ప్రభుత్వోద్యోగులకు శిక్ష
సెక్షన్-226: పోలింగ్ బూత్ ల ఆక్రమణ - శిక్షలు
సెక్షన్-227: పోలింగ్ కేంద్రాల నుండి బ్యాలెట్ పత్రాలు, బ్యాలట్, బాక్సుల అపహరణ
సెక్షన్-228: పోలింగ్ రోజున సారా అమ్మకం, పంపిణీ నిషేధం
సెక్షన్-229: అత్యవసర పరిస్థితులలో పోలింగ్ వాయిదా వేయుట
సెక్షన్-230: బ్యాలెట్ బాక్సులు ధ్వంసం, తిరిగి పోలింగ్ నిర్వహణ
సెక్షన్-231: ఓట్ల లెక్కింపు సమయంలో బ్యాలట్ పత్రాల ధ్వంసం
సెక్షన్-232: దొంగ ఓట్లు - శిక్ష
సెక్షన్-233: ఎన్నికలకు సంబంధించి మరికొన్ని ఇతర నేరములు - శిక్షలు
సెక్షన్-234: నిర్దిష్టముగా ఉదహరింపబడని నేరములు - శిక్ష
సెక్షన్-235: కంపెనీలు చేయు నేరములు - శిక్ష
అధ్యాయం-3: ఎన్నికల ఖర్చులు
సెక్షన్-236: ఈ అధ్యాయం యొక్క అనువర్తనం
సెక్షన్-237: ఎన్నికల ఖర్చు ఖాతాలు
సెక్షన్-238: ఎన్నికల ఖర్చుల వివరాల సమర్పణ
అధ్యాయం-4: ఎన్నికలకు సంబంధించిన ఇతర విషయాలు
సెక్షన్-239: ఎన్నికలను రద్దు చేయుట లేదా పోలింగ్ వాయిదా వేయుట
సెక్షన్-240: అధికారాల బదిలీ
సెక్షన్-242: ఎన్నికల పిటిషన్లు
సెక్షన్-243: రెండు పదవుల నిర్వహణపై నిషేధం