భాగం - 8 ఇతరాలు (261-285)
సెక్షన్-261: జిల్లా బోర్డు అధికారములను మంది పరిషత్, జిల్లా ప్రజాపరిషత్లకు బదలాయించుట.
సెక్షన్-262: జిల్లా బోర్డు చట్టమును మండల ప్రజ ప్రజాపరిషత్లకు జిల్లా ప్రజాపరిషత్ లకు అన్వయించుట
సెకన్-263: ఉపసర్పంచ్, అధ్యక్ష, చైర్మన్ల పై అవిశ్వాస తీర్మానం
సెక్షన్-264: గ్రామపంచాయితీ, మండల ప్రజాపరిషత్, జిల్లా ప్రజాపరిషత్ తీర్మానాలను ప్రభుత్వం రద్దు చేయవచ్చు
సెక్షన్-265: విధి నిర్వహణలో అలసత్వం చూపే పంచాయితీలు మొదలైన వాటిపై చర్యలు
సెక్షన్-266: స్థానిక సంస్థలకు ప్రభుత్వము ఆదేశములను జారీ చేయవచ్చును
సెక్షన్-267: అధ్యక్ష, చైర్మన్లను ప్రభుత్వము పదవుల నుండి తొలగించవచ్చును
సెక్షన్-268: గ్రామపంచాయితీ, మండల ప్రజాపరిషత్, జిల్లా ప్రజాపరిషత్లను రద్దుచేయుట
సెక్షన్-269: గ్రామపంచాయితీ, మండల, జిల్లా ప్రజాపరిషత్ ల ప్రత్యేక అధికారి
సెక్షన్-270: చట్టబద్ధంగా చేయబడని కొన్ని తీర్మానాలు కూడా చెల్లుబాటవుతాయి.
సెక్షన్-271: స్థానిక సంస్థలకు ఎన్నికైన ప్రతినిధులు చేయుప్రమాణ స్వీకారము
సెక్షన్-272: వార్షిక పరిపాలనా నివేదిక
సెక్షన్-273: స్థానిక సంస్థలకు రావలసిన బకాయిలు భూమిశిస్తు బకాయిలుగా పరిగణించబడుతాయి
సెక్షన్-274: అధికారులకు గల తనిఖీ అధికారం
సెక్షన్-275: రికార్డులను పొందుట
సెక్షన్-276: చట్టపరమైన రక్షణ
సెక్షన్-277: చైర్మన్, అధ్యక్షులు, సర్పంచ్లు ప్రజాసేవకులు
సెక్షన్-278: నిబంధనలు రూపొందించే అధికారం -
సెక్షన్-279: అధికారుల బదలాయింపు
సెక్షన్-280: పనులు లేక సంస్థల యొక్క బాధ్యతల బదిలీ
సెక్షన్-281: జిల్లా కలెక్టరు అత్యవసర అధికారం, పంచాయితీరాజ్ కమీషనర్ అత్యవసర అధికారం
సెక్షన్-282: రాష్ట్ర ప్రభుత్వానికి గల పునశ్చరణ మరియు సమీక్ష అధీకారం
సెక్షన్-283: సర్పంచ్, మండల పరిషత్, జిల్లా పరిషత్ అధ్యక్షుల బాధ్యత-ఆస్తుల దుర్వినియోగం
సెక్షన్-284: అకౌంట్లు మరియు ఆడిట్
సెక్షన్-285: పన్నుల విధింపు లేదా లెక్కించుటలో చిన్న చిన్న లోపాలు