Chemistry For all Exams

పోటీ పరీక్షలకుసిద్ధమవుతున్న అభ్యర్ధులకు జనరల్ స్టడీస్ అత్యంత కీలకం .కాబట్టి అందులో ని ఒక ముఖ్యమైన విభాగమైన జనరల సైన్స్ విభాగం నుంచి రసాయన శాస్త్రం నుంచి ముఖ్యాంశాలు మరియూ ప్రాక్టీసు పేపరు ఇవ్వటం జరిగినది . అభ్యర్ధులు వీటిని ఉపయోగించుకోగలరు .

1) అత్యధికంగా దొరికే లోహం - అల్యూమినియం
2) అత్యధికంగా ఖరీదు గల మూలకం - రోడియం
3) ద్రవస్థితి లోహాలు -
i. మెర్క్యూరీ
ii.గాలియం
iii.సిసియం
iv.ఫ్రాన్షియం
5) ద్రవ స్థితిలో గల ఏకైక లోహం - బ్రోమిన్
6) అత్యధిక రుణ విద్యుదాత్మకత కల మూలకం - ఫ్లోరిన్
7) అత్యంత తేలికైన మూలకం - హైడ్రోజన్
8) అత్యధిక ఎలక్ట్రాన్ ఎఫినిటీ గల మూలకం - క్లోరిన్
9)హిమోగ్లోబిన్ లో ఉండే లోహ అయాను - Fe 2+
10) క్లోరోఫిల్ లో ఉండే లోహ అయాను -Mg2+
11) సయానోకోబాలమిన్ విటమిన్లో గల మూలకం - కోబాల్ట్
పదార్ధం అందులో ఉండే ఆమ్లం
టమాట ఆగ్జాలిక్ ఆమ్లం
పాలకూర ఆగ్జాలిక్ ఆమ్లం
యాపిల్ మాలిక్ ఆమ్లం
టీ టానిక్ ఆమ్లం
నిమ్మ జాతి పండ్లు సిట్రిక్ ఆమ్లం
చింతపండు టార్టారిక్ ఆమ్లం
వెనిగర్ ఎసిటిక్ ఆమ్లం
పాలు లాక్టిక్ ఆమ్లం
ఎర్రచీమ విషం ఫార్మిక్ ఆమ్లం
తేనెటీగ ఫార్మిక్ ఆమ్లం

1. అత్యంత చర్యాశీలత కల మూలకం - ఫ్రాన్షియం
2.అత్యంత సాంద్రత కల మూలకం - ఆస్మియం
3.అత్యల్ప సాంద్రత కల మూలకం - లిథియం
4.అత్యల్ప ద్రవీభవన స్థానం కలిగిన మూలకం - మెర్క్యూరీ
5.అత్యధిక ద్రవీభవన స్థానం కలిగిన మూలకం - టంగ్ స్టన్
6.అత్యధిక వాహకత కల లోహం - సిల్వర్
7.అత్యల్ప వాహకత కల లోహం - లెడ్

పదార్ధం పేరు ఫార్ములా
కాస్టిక్ సోడా NaOH
తినే సోడా NaHCO3
బట్టల సోడా Na2CO3.10 H2O
Blue vitrolCuSO4.5 H2O
ఎప్సం లవణం MgSO4.7H2O
జిప్సం CaSO4.2H2O
పొడి మంచు ఘన CO2
నీటి వాయువు CO+H2
ప్రొడ్యూసర్ వాయువు CO+H2+N2
గన్ పౌడర్ బొగ్గుపొడి +సల్ఫార్+KNO3
బారజోవ్ ఇనార్గానిక్ బెంజీన్
హైడ్రోలిథ్CaH2

Chemistry Test-1

Chemistry Test-2

Chemistry Test-3

Latest