త్వరలో 20,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ .....

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుంచి నిరుద్యోగులకు శుభవార్త .. రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే 20,010 భర్తీకి శ్రీకారం చుట్టబోతుంది .
దీనికి సీ.ఎం చంద్రబాబు కూడా ఆమోదం తెలిపినట్లు సమాచారం ..
నియామకాల వివరాలు :-
గ్రూప్-1:150 పోస్టులు
గ్రూపు-2 :-150 పోస్టులు
గ్రూపు -3 :- 1670 పోస్టులు
డీ ఎస్ స్సీ ద్వారా :9275 పోస్టులు,
పోలీసు శాఖలో 3000 పోస్టులు
వైద్య శాఖలో :1604 పోస్టులను
ఇతర శాఖలలో : 1636 పోస్టులను భర్తీ చేయనుంది .
వీటికి సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్లు వెలువడనున్నాయి .
కాబట్టి అభ్యర్ధులందరూ ఇప్పటి నుంచే ప్రిపరేషన్ మొదలు పెట్టవలసింది గా సూచన .