2018 FIFA World Cup హైలెట్స్

ఆతిధ్యం:- రష్యా
⚽అధికారిక మస్కట్: జబివకా
⚽అధికారిక పాట: నిక్కీ జామ్ చే 'లైవ్ ఇట్ అప్'
ప్రచారం: 'రేసిసం టు సే రేసిజం'
⚽జట్లు: 32 జట్లు
⚽మ్యాచ్లు: 64 ఆటలు మ్యాచ్
⚽మొత్తం గోల్స్: 169 (2018)
⚽ఫైనల్ - ఫ్రాన్స్ 4 - 2 క్రొయేషియా
⚽విజేత: ఫ్రాన్స్ (2వ సారి , మొదటి సారి 1998)
⚽2వ: క్రొయేషియా
⚽3వ: బెల్జియం
⚽4వ : ఇంగ్లాండ్
⚽గోల్డెన్ బూట్ అవార్డు: హ్యారీ కేన్ (ఇంగ్లాండ్, 6 గోల్స్)
⚽గోల్డెన్ బాల్ అవార్డు: లూకా మోడ్రిక్ (క్రొయేషియా)
⚽గోల్డెన్ గ్లోవ్ అవార్డు: థిబౌట్ కోర్టోసిఐ (బెల్జియం, 27 గోల్స్ నిలుపుదల)
⚽ఫిఫా యంగ్ ప్లేయర్ అవార్డు: కైలియన్ ఎమాబ్ప్లే (ఫ్రాన్స్)
⚽ఫిఫా ఫెయిర్ ప్లే అవార్డు: స్పెయిన్
⚽టాప్ 3 టీమ్లు గోల్స్
⚽1. బెల్జియం (7 మ్యాచ్లు, 16 గోల్స్)
⚽2. ఫ్రాన్స్. (7 మ్యాచ్లు, 14 గోల్స్)
⚽3. క్రొయేషియా (7 మ్యాచ్లు, 14 గోల్స్)
💥22వ ఫిఫా వరల్డ్ కప్ 2022 #ఖతార్ లో జరగన్నునది