వ్యవస్థాపన :- 1945 అక్టోబర్ 24
ప్రధాన కార్యాలయం :- న్యూయార్క్(అమెరికా)
సభ్య దేశాలు :- 193
ప్రారంభంలో సభ్య దేశాలు :- 51
భారత్ సభ్యత్వం పొందిన తేదీ :- 1945 అక్టోబర్ 30
భారత్ ను కూడా ఐక్యరాజ్యసమితి యొక్క ప్రారంభ సభ్య దేశంగా పరిగణిస్తారు.
192 వ సభ్య దేశం :- మాంటెనెగ్రో
193 వ సభ్య దేశం :- దక్షిణ సూడాన్
అధికార భాషలు:- 6. అవి
1. ఇంగ్లీష్
2. ఫ్రెంచ్
3. రష్యన్
4. చైనీస్
5. స్పానిష్
6. అరబిక్
ప్రస్తుత సెక్రెటరీ జనరల్ :- ఆంటోనియో గుటెర్రస్
Imp Points:
UNO వ్యవస్థాపక దినోత్సవం : అక్టోబర్ 24
WHO వ్యవస్థాపక దినోత్సవం : ఏప్రిల్ 7
UNO లోని సభ్య దేశాల సంఖ్య : 193
WHO లోని సభ్య దేశాల సంఖ్య : 194
